<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/disco-raja-shot-at-glacier-langjokull.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">సినిమా తీయడం అంటే రోజాపూల పాన్పు కాదు. రిస్కులు ఉంటాయి. ప్రేక్షకులకు కొత్తదనంతో కూడిన సినిమాలు అందించాలనే తాపత్రయంలో హీరోలు రిస్కులకు వెనుకాడరు. రవితేజ కూడా అటువంటి ఓ రిస్క్ చేశారు. ప్రమాదం నుండి బయటపడ్డారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35U42Bg
0 Comments