'స్టాలిన్' కాంబినేషన్ రిపీట్!

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/trisha-in-chiru-koratala-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">చిరు152లో ఓ హీరోయిన్ సెలక్షన్ పూర్తయింది. మెగాస్టార్ చిరంజీవితో &#39;స్టాలిన్&#39;లో నటించిన త్రిషను, శివ కొరటాల సినిమాకూ హీరోయిన్&zwnj;గా తీసుకున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం. &#39;స్టాలిన్&#39; తర్వాత &#39;శంకర్ దాదా జిందాబాద్&#39; చేసిన చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35U424e

Post a Comment

0 Comments