<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Jersey-Movie-Release-In-China.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />'జెర్సీ'లో క్రికెట్ మాత్రమే కాదు... అంతకు మించి పెద్ద సర్ ప్రైజ్ ఉందని నాని చెబుతున్నాడు. టైటిల్, టీజర్ చూసి క్రికెట్ బేస్డ్ సినిమా అనుకోవద్దని... క్రికెట్ ని మించిన ఎమోషన్ సినిమాలో ఉందని అన్నాడు. నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో..</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GgAWBf
0 Comments