<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/mahesh-babu-jr-ntr.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మళ్లీ కలిశారు. ఈ కలయికకు కారణం దర్శకుడు వంశీ పైడిపల్లి. ఆయన సతీమణి మాలిని పైడిపల్లి పుట్టినరోజు పార్టీకి ప్రణతి సమేత ఎన్టీఆర్, నమ్రత సమేత మహేష్ హాజరయ్యారు. ‌ఈ పార్టీ లో మహేష్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ జేవియర్ దంపతులు..</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Ir54v8
0 Comments