<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/rajinikanth-darbar-first-look.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />'దర్బార్'... రజనీకాంత్ కొత్త సినిమా టైటిల్ ఇదే. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీ హీరోగా లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఓ సినిమా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో రజినీది పోలీస్ అధికారి పాత్ర. ఆయన ఫస్ట్ లుక్ ఈ రోజు (మంగళవారం) విడుదల చేశారు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GdNaKJ
0 Comments