<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/kajol-as-jayalalitha.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఆదివారం 'శశిలలిత' సినిమా చేయనున్నట్టు ప్రకటించారు. ఓ లుక్ కూడా విడుదల చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత ముఖం సగం, ఆమె నిచ్చెలి శశికళ ముఖం సగం మార్ఫ్ చేసిన లుక్ అది! దాంతో తమిళ ప్రజల్లో సినిమాపై ఆసక్తి ఏర్పడింది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Iq2xS3
0 Comments