<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/rajasekhar-kalki-teaser.jpeg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />'గరుడ వేగ' సినిమా నవంబర్, 2017లో విడుదలైంది. యాంగ్రీ స్టార్ రాజశేఖర్ కు విజయాన్ని, ఉత్సాహాన్ని అందించింది. చిత్రసీమలో మళ్లీ అతడికి కొత్త బాట వేసింది. ఆ సినిమా తరవాత రాజశేఖర్ ప్రారంభించిన సినిమా 'కల్కి'. 'పీఎస్వీ గరుడ వేగ'కు, ఈ చిత్రానికి మధ్య ఏడాదిన్నర గ్యాప్ కనిపిస్తోంది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GhimZJ
0 Comments