ద‌ర్శ‌కుడుగా మారుతున్న సూప‌ర్ స్టార్!!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/mohanlal-turns-as-director.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />తెలుగు ప్రేక్ష&zwnj;కులకు ఎంతో సుప&zwnj;రిచితులైన న&zwnj;టుడు, మాలీవుడ్ సూప&zwnj;ర్ స్టార్ మోహ&zwnj;న్ లాల్ గ&zwnj;త న&zwnj;ల&zwnj;భై ఏళ్లుగా త&zwnj;న న&zwnj;ట&zwnj;న&zwnj;తో అల&zwnj;రిస్తూ వ&zwnj;స్తున్నాడు.&nbsp; ప&zwnj;రిపూర్ణ న&zwnj;టుడుగా పేరు తెచ్చుకున్న ఈయ&zwnj;న త్వ&zwnj;ర&zwnj;లో మెగా ఫోన్ ప&zwnj;ట్ట&zwnj;నున్న&zwnj;ట్లు ఇటీవ&zwnj;ల త&zwnj;న బ్లాగ్ ద్వారా ఎనౌన్స్ చేసాడు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2DwYfEY

Post a Comment

0 Comments