<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/ntr-injured-at-RRR-shooting.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />సందేహం లేదు... యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతికి గాయం అయిందని కృష్ణానగర్ టాక్! ఇటీవల కుడిచేతి మణికట్టుకు కట్టుతో ఎన్టీఆర్ కనిపిస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్‌' లొకేషన్ లో, షూటింగులో గాయమైందో? జిమ్ లో వర్కవుట్స్ గట్రా చేస్తున్నప్పుడు గాయమైందో? ఆ గాయాన్ని సైతం లెక్కచేయకుండా ఎన్టీఆర్..</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2W1nfeS
0 Comments