ఆమెతో క‌లిసి నిర్మాత‌గా నాని మ‌రో సినిమా!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/nani-to-produce-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ప్ర&zwnj;స్తుతం నాని ప్ర&zwnj;శంస&zwnj;ల జ&zwnj;ల్లుల్లో త&zwnj;డిసి ముద్ద&zwnj;వుతున్నాడు. జెర్సీ సినిమా విజ&zwnj;యోత్స&zwnj;హంలో మునిగి తేలుతున్నాడు. ఈ ఉత్సాహంతో నాని నిర్మాత&zwnj;గా మ&zwnj;రో సినిమా చేయ&zwnj;బోతున్న&zwnj;ట్లు తెలుస్తోంది. గ&zwnj;తంలో `అ` సినిమా నిర్మించి విమ&zwnj;ర్శ&zwnj;కులు ప్రశంస&zwnj;లందుకున్నాడు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2DwXuM8

Post a Comment

0 Comments