<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/gowtam-tinnanuri-varun-tej.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ప్ర‌స్తుతం టాలీవుడ్ లో ఎక్క‌డ విన్నా `జెర్సీ` సినిమాకు సంబంధించిన వార్త‌లే విన‌బ‌డుతున్నాయి. ముఖ్యంగా నాని న‌ట‌న‌, డైర‌క్ట‌ర్ గౌత‌మ్ తిన్న‌నూరి ప్ర‌తిభ గురించి మాట్లాడుతున్నారు. రెండో సినిమానే ఇంత బాగా డీల్ చేసాడంటూ విమ‌ర్శ‌కులు, ప్రేక్ష‌కులు మెచ్చుకుంటున్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2W1Ju4w
0 Comments