అమృతగాయకుడు చిత్తూరు నాగయ్యగారు

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Chittoor-Nagaiah-Songs.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />తన గళంతో సంగీత సరస్వతికి అమ్రుతాభిషేకం చేసిన అమృతగాయకుడు చిత్తూరు నాగయ్యగారు. ఆ మహానుభావుడి జన్మదినం మార్చి 28. ఆయన 1904 మార్చి 28 వ తేదీన గుంటూరు జిల్లా రేపల్లె సమీపంలో వెంకటలక్ష్మాంబ, రామలింగశర్మల ముద్దు బిడ్డగా జన్మించారు. అయితే పెరుగుతున్న సమయంలో అమ్మమ్మ ఈ బిడ్డ మీద ప్రేమతో చిత్తూరు జిల్లా గోగునూరు తీసుకొని వెళ్ళిపోయారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2YvihZA

Post a Comment

0 Comments