అమితాబ్ వీడియోతో అమితానందంలో చ‌ర‌ణ్‌!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Amitabh-Bachchan-wishes-Ram-Charan.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />మెగా ప&zwnj;వ&zwnj;ర్ స్టార్ రామ్ చ&zwnj;ర&zwnj;ణ్ ఈ రోజు పుట్టిన రోజు జ&zwnj;ర&zwnj;పుకుంటోన్న సంగ&zwnj;తి తెలిసిందే. అయితే బాలీవుడ్ సూప&zwnj;ర్ స్టార్ అమితాబ్ బ&zwnj;చ్చ&zwnj;న్ బెస్ట్ విసెష్ తెలుపుతూ రామ్ చ&zwnj;ర&zwnj;ణ్ కు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోను రామ్ చ&zwnj;ర&zwnj;ణ్ భార్య ఉసాస&zwnj;న సోష&zwnj;ల్ మీడియా లో షేర్ చేశారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2TBIVw5

Post a Comment

0 Comments