<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/samantha-in-super-deluxe.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />ర‌మ్య‌కృష్ణ‌, స‌మంత‌, విజ‌య్ సేతుప‌తి ముఖ్య పాత్ర‌ల్లో న‌టిస్తోన్న చిత్రం `సూప‌ర్ డీల‌క్స్`, త‌మిళంతో పాటు తెలుగులో ఈ సినిమా ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్, ట్రైల‌ర్ కు మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. దీంతో ఇప్ప‌టికే సినిమా పై భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Yvpw3K
0 Comments