<p style="text-align:center"> </p> <p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Director%20Bharathiraja%20on%20Rajinikanth.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />సూపర్‌స్టార్ రజనీకాంత్‌కి దర్శకుడు భారతీ రాజా స్నేహితుడే. అయినప్పటికీ గతంలో రజనీని ఘాటుగా విమర్శించారు. వ్యతిరేకించారు. సూపర్‌స్టార్ రాజకీయ పార్టీ పెడుతున్నట్టు ప్రకటించిన తర్వాత ఆయనను విమర్శించిన సినీ ప్రముఖుల్లో భారతీ రాజా ఉన్నారు.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2U8GO5r
0 Comments