'కేజీఎఫ్ 2' రిలీజ్ డేట్ రివీల్డ్‌

<p><img alt="" src="/teluguoneUserFiles/img/KGF-release-date2.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:83px; margin:3px 2px; width:100px" />య&zwnj;ష్ హీరోగా ప్ర&zwnj;శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న &#39;కేజీఎఫ్ చాప్ట&zwnj;ర్ 2&#39; మూవీ విడుద&zwnj;ల తేదీని ప్ర&zwnj;క&zwnj;టించారు. 2020 అక్టోబ&zwnj;ర్ 23న ఈ సినిమా విడుద&zwnj;ల&zwnj;వుతున్న&zwnj;ట్లు హీరో య&zwnj;ష్&zwnj;, డైరెక్ట&zwnj;ర్&zwnj; ప్ర&zwnj;శాంత్&zwnj;, ప్రొడ్యూస&zwnj;ర్ విజ&zwnj;య్ కిరంగ&zwnj;దూర్&zwnj;.. ముగ్గురూ త&zwnj;మ ట్విట్ట&zwnj;ర్ అకౌంట్స్ ద్వారా తెలియ&zwnj;జేశారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/38SfSfk

Post a Comment

0 Comments