పవర్‌స్టార్ బ్యానర్ నుంచి నా బ్యానర్ పేరును కాపీకొట్టా!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/90ml-kartikeya.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />&#39;ఆర్ఎక్స్ 100&#39; మూవీతో రాత్రికి రాత్రే పాపులర్ అయిపోయిన హీరో కార్తికేయ. లేటెస్టుగా &#39;90ఎంఎల్&#39; మూవీతో మన ముందుకు వచ్చాడు. సేఖర్&zwnj;రెడ్డి యెర్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఆశించిన రీతిలో ప్రేక్షకుల్ని అలరించలేకపోయింది. ఈ సినిమాని కూడా &#39;ఆర్ఎక్స్ 100&#39; తరహాలోనే కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ అనే సొంత బేనర్&zwnj;పై నిర్మించాడు కార్తికేయ. తన బ్యానర్&zwnj;కు ఆ పేరెందుకు పెట్టాడో...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2sqBDmR

Post a Comment

0 Comments