రజనీకాంత్ కూతురిగా కీర్తి సురేశ్!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/keerthy-suresh-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />రజనీకాంత్ నటిస్తోన్న 168వ చిత్రం నిర్మాణ పనులు ఆయన పుట్టినరోజు (డిసెంబర్ 12)కు ఒక రోజు ముందు చెన్నైలో మొదలయ్యాయి. శివ డైరెక్ట్ చేస్తొన్న ఈ సినిమాని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. గతంలో రజనీ సరసన నాయికలుగా నటించిన మీనా, ఖుష్బూ ఈ మూవీలో నటిస్తున్నారు. వీరిలో రజనీ భార్యగా మీనా కనిపించనున్నది. &#39;యజమాన్&#39;, &#39;వీర&#39;, &#39;ముత్తు&#39; సినిమాల తర్వాత...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/38BrsfS

Post a Comment

0 Comments