నాకు సెలబ్రిటీ స్టేటస్ రావడం వాళ్లకు కొత్తగా ఉంది!

<p><img alt="" src="/teluguoneUserFiles/img/kartikeya-on-his-family.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />&quot;టాలీవుడ్&zwnj;లో హీరోగా నాకో గుర్తింపు వచ్చినందుకు మా ఇంట్లోవాళ్లు ప్రౌడ్&zwnj;గా ఫీలవుతున్నారు&quot; అంటున్నాడు హీరో కార్తికేయ. ఇటీవలే &#39;90ఎంఎల్&#39; మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అతను తను సినిమాల్లోకి రాకముందు ఇంట్లోవాళ్లు ఎలా చూసేవారో, ఇప్పుడెలా చూస్తున్నారో &#39;తెలుగుఒన్&#39;కు తెలియజేశాడు. &quot;నాకు పాతికేళ్లు దాటిపోయినా కూడా ఇంట్లో చిన్నవాడ్ని కావడం వల్ల...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2smxa4W

Post a Comment

0 Comments