బాలయ్య-బోయపాటి సినిమాకు ఓవర్ బడ్జెట్!?

<p><img alt="" src="/teluguoneUserFiles/img/balakrishna-boyapati-new-film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను డైరెక్ట్ చేస్తోన్న, ఇంకా పేరుపెట్టని సినిమా బడ్జెట్ ఇప్పుడు ఫిలింనగర్&zwnj;లో డిస్కషన్ పాయింట్&zwnj;గా మారింది. జనరల్&zwnj;గా బోయపాటి మూవీ అంటేనే భారీ బడ్జెట్ ఉంటుంది. గతంలో బాలయ్య, బోయపాటి కాంబినేషన్&zwnj;లో వచ్చిన &#39;సింహా&#39;, &#39;లెజెండ్&#39; సినిమాలు కూడా భారీ బడ్జెట్&zwnj;లో తయారయ్యాయి. వాటిలో &#39;సింహా&#39; సినిమాకు మంచి లాభాలే రాగా...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/35gSqYe

Post a Comment

0 Comments