<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/bellamkonda%20ganesh.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ఇక్కడ బెల్లంకొండ అంటే బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాదు. అతడి తమ్ముడు గణేష్. నిర్మాత బెల్లంకొండ సురేష్ రెండో కుమారుడు. పవన్ సాధినేని దర్శకత్వంలో హీరోగా పరిచయం కానున్నాడు. కథ ప్రకారం సినిమాలో ముగ్గురు హీరోయిన్లు. ముగ్గుర్నీ ఎంపిక చేసేశారు...</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PbgZRa
0 Comments