క్షణాల్లో వైరల్ అయిన 'రాములో రాములా..' సాంగ్ టీజర్

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Ramuloo%20Ramulaa%20Song%20Teaser%20Review.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ &#39;అల.. వైకుంఠపురములో&#39; క్రేజ్ మామూలుగా లేదు. ఇప్పటికే &#39;సామజవరగమన&#39; సాంగ్ యూట్యూబ్&zwnj;లో తెలుగు సినిమా రికార్డుల్ని బద్దలు కొట్టగా, లేటెస్టుగా రిలీజ్ చేసిన రెండో సాంగ్ &#39;రాములో రాములా&#39; టీజర్ నిమిషాల వ్యవధిలోనే లక్షల వ్యూస్ సాధిస్తూ ఆ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి నిరూపిస్తోంది....</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2MIbA2x

Post a Comment

0 Comments