<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Vijay%20Devarakonda%20New%20Movie%20Titled%20World%20Famous.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />క్రాంతి మాధవ్ డైరెక్ట్ చేస్తోన్న 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలో హీరో విజయ్ దేవరకొండ ఫస్ట్ లుక్ వచ్చేసింది. టైటిల్‌ని బట్టి అతడు సాఫ్ట్‌గా, నున్నటి గడ్డంతో ఏ రాక్‌స్టార్ తరహాలోనో కనిపిస్తాడని అందరూ ఊహిస్తుంటే అందుకు భిన్నమైన 'అర్జున్‌రెడ్డి' తరహా లుక్‌లో దర్శనమిచ్చి ఆశ్చర్యపరిచాడు విజయ్.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2NpwlSb
0 Comments