సొంత బేన‌ర్‌లో సొంత క‌థ‌తో నాగ‌శౌర్య‌!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Naga-Shourya-Mehreen-Movie-Launched.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />`ఛ&zwnj;లో` తో ఐరా క్రియేష&zwnj;న్స్ సంస్థ ప్రారంభ&zwnj;మైంది. ఆ సినిమా పెద్ద స&zwnj;క్సెస్ సాధించి మంచి లాభాలు కూడా తెచ్చి పెట్టింది. ఆ త&zwnj;ర్వాత `న&zwnj;ర్త&zwnj;న&zwnj;శాల&zwnj;` రెండో చిత్రంగా ఐరా లో వ&zwnj;చ్చింది. కానీ ఆ సినిమా తీవ్రంగా నిరాశ ప&zwnj;రిచింది. ద&zwnj;ర్శ&zwnj;కుడిని న&zwnj;మ్మి మోస&zwnj;పోయామ&zwnj;ని చాలాసార్లు చెప్పారు నిర్మాత&zwnj;లు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2YqtYjs

Post a Comment

0 Comments