కాజ‌ల్ కూడా మొద‌లెట్టింది!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Kajal-Manucharitra.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />కాజ&zwnj;ల్ అగ&zwnj;ర్వాల్ హీరోయిన తెలుగులో టాప్ హీరోలంద&zwnj;రితో న&zwnj;టించింది. ప్ర&zwnj;స్తుతం రెండు మూడు సినిమాల్లో న&zwnj;టిస్తోన్న ఈ అమ్మ&zwnj;డు `మ&zwnj;ను చ&zwnj;రిత్ర&zwnj;`&nbsp; చిత్రానికి స&zwnj;మ&zwnj;ర్ప&zwnj;కురాలుగా వ్య&zwnj;వ&zwnj;హ&zwnj;రిస్తోంది. ఇక ఈ రోజు&nbsp; `మ&zwnj;ను చ&zwnj;రిత్ర&zwnj;` చిత్రం శ&zwnj;నివారం లాంఛ&zwnj;నంగా ప్రారంభ&zwnj;మైంది.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2HglYM8

Post a Comment

0 Comments