ఆదిపినిశెట్టి అథ్లెట్ గా వ‌స్తున్నాడు!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/aadi%20pinishetti%20copy.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ఒక ఇమేజ్ చ&zwnj;ట్రంలో ఇరుక్కుపోకుండా విభిన్న&zwnj;మైన క&zwnj;థ&zwnj;లు, క్యార&zwnj;క్ట&zwnj;ర్స్ ఎంచుకుంటూ దూసుకెళ్తున్నాడు ఆది పినిశెట్టి. &nbsp;లేటెస్ట్ గా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఫిలింకి గ్రీన్ సిగ్న&zwnj;ల్ ఇచ్చాడు. &nbsp;పృథ్వీ &nbsp;ఆదిత్య అనే &nbsp;అత&zwnj;డు ద&zwnj;ర్శ&zwnj;కుడుగా ప&zwnj;రిచ&zwnj;య&zwnj;మ&zwnj;వుతున్నాడు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Yhbfqs

Post a Comment

0 Comments