<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/shruti-hassan-love-breakup.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />చెన్నై చందమామలకు ప్రేమకథలు అంతగా కలిసి రావడం లేదు. కొన్నాళ్ల క్రితం వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష ప్రేమలో పడింది. నిశ్చితార్థం కూడా చేసుకుంది. కానీ, పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అభిప్రాయాలు కలవక విడిపోయారు. సేమ్ టు సేమ్... శృతి హాసన్ విషయంలోనూ ఇదే జరిగింది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2PA164X
0 Comments