<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/arjun-suravaram-post-poned.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />పాపం... యువ హీరో నిఖిల్ అదృష్టం అసలు ఏమాత్రం బాగోలేదు. ఇప్పటికే విడుదల కావాల్సిన అతని తాజా చిత్రం 'అర్జున్ సురవరం' మరోసారి వాయిదా పడింది. ఇంతకు ముందు సినిమా యూనిట్ జనాలే సినిమా విడుదలకు అడ్డు పడ్డారు. రషెస్ చూసి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించుకోవడంతో..</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2W3o5aR
0 Comments