<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Vaishnav-Tej-Role-In-First-Film.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />ఇటీవ‌ల కాలంలో హీరోల‌కు ఏదో ఒక లోపం పెట్టి సినిమాలు స‌క్సెస్ కొడుతున్నారు ద‌ర్శ‌కులు. సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `రంగ‌స్థ‌లం`లో రామ్ చ‌ర‌ణ్ వినికిడి లోపం ఉన్న వాడిగా న‌టించి బ్లాక్ బ‌స్ట‌ర్ కొట్టాడు. న‌టుడుగా త‌న సత్తాను చూపించాడు. ఈ కోవ‌లో మ‌రో మెగా హీరో మూగ వాడిగా నటిస్తున్న‌ట్టు</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2DwXXxS
0 Comments