<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/shraddha-kapoor-rrr.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా నుండి ఎన్టీఆర్ సరసన నటించనున్న డైసీ ఎడ్గార్ జోన్స్ తప్పుకున్న విషయం తెలిసేందే. రాజమౌళి 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ప్రారంభం నుండి.. ఈ చిత్రంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్స్ ఎవరు ఉంటారని ఆసక్తికర చర్చ సాగింది. చాలా పేర్లు వినిపించాయి.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2InrddI
0 Comments