మహర్షి... మూడు అవతారాలు

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Mahesh-Babu-3-Shades-in-Maharshi.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />రిషిగా మూడు అవతారాల్లో మహేష్ బాబు తెరపై కనిపించనున్నారు. సినిమా కథ కూడా మూడు డిఫరెంట్ టైమ్ ఫ్రేమ్స్ లో సాగుతుంది. జీవితం ఒక ప్రయాణం అయితే... రిషి కుమార్ ప్రయాణమే ఈ &#39;మహర్షి&#39;. కాలేజీలో రిషి స్నేహితుడిగా &#39;అల్లరి&#39; నరేష్ కనిపించనున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GdFrMM

Post a Comment

0 Comments