<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Vamsi-Paidipally-Ram-Charan.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:67px; margin:3px 2px; width:100px" />ప్రెసెంట్ రాంచరణ్, ఎన్టీఆర్ తో కలిసి `ఆర్ ఆర్ ఆర్` మూవీలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమా నెక్స్ట్ ఇయర్ జులై 30న రిలీజ్ కానుంది. అయితే రాంచరణ్ తదుపరి సినిమాకు సంబంధించి ఒక న్యూస్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Xbtq0d
0 Comments