వన్ (హీరో) + సిక్స్ (హీరోయిన్స్) = సెవెన్!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/havish-seven.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />రవిబాబు &#39;నువ్విలా&#39; సినిమాతో హవీష్ హీరోగా పరిచయమయ్యాడు. తరవాత &#39;జీనియస్&#39;, &#39;రామ్ లీలా&#39; సినిమాలు చేశాడు. కొంత విరామం తరవాత &#39;సెవెన్&#39; అని ఒక డిఫరెంట్ రొమాంటిక్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఇందులో రెజీనా, నందితా శ్వేత, అనీష్ ఆంబ్రోస్, త్రిధా చౌదరి, అదితి ఆర్య, పూజితా పొన్నాడ హీరోయిన్లు.</p>

from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2Uz4QV6

Post a Comment

0 Comments