<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/vijayashanthi-re-entry.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />విజ‌య శాంతి 30 ఏళ్ల సినీ ప్ర‌స్థానంలో దాదాపు 180 సినిమాల్లో న‌టించింది. ఆ త‌ర్వాత 1997లో పాలిటిక్స్ లోకి అడుగుపెట్టింది. 2006 లో హిందీలో ఒక సినిమాలో త‌ప్ప ఆ త‌ర్వాత ఏ తెలుగు సినిమాలో న‌టించ‌లేదు. రాజకీయాల్లో మాత్రం చురుకుగా పాల్గొంటూ వ‌చ్చింది.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2ZmIfit
0 Comments