<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/anupama-cheliya-untane-song.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />మ్యూజిక్ వీడియో ట్రెండ్ హిందీలో, పంజాబీలో ఎక్కువ. తెలుగులో చాలా అరుదుగా మ్యూజిక్ వీడియోలు వస్తుంటాయి. హృతిక్ రోషన్, సోనమ్ కపూర్ వంటి స్టార్స్ మ్యూజిక్ వీడియోల్లో నటిస్తుంటారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఒక మ్యూజిక్ వీడియోలో నటించారు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2GGBPSu
0 Comments