<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/jyothika-nagarjuna-bangarraju.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />2016 లో నాగార్జున, కళ్యాణ్ కృష్ణ కురసాల కలయిక లో వచ్చిన చిత్రం `సోగ్గాడే చిన్నినాయనా`. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచి నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినది. సోసియో ఫాంటసీ మూవీ గా తెరకెక్కిన ఆ సినిమా లో బంగార్రాజు గా నాగార్జున చేసిన సందడి అంతా ఇంతా కాదు.</p>
from TMDB : TeluguOne Movie Database http://bit.ly/2X7o3io
0 Comments