యాంక‌ర్ ప్ర‌దీప్ హీరోగా ఎంట్రీ!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/anchor-pradeep-turns-as-hero.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />యాంక&zwnj;ర్ గా ప్ర&zwnj;దీప్&nbsp; బుల్లి తెర&zwnj;పై త&zwnj;న&zwnj;కంటూ మంచి గుర్తింపు తెచ్చుకుని విప&zwnj;రీత&zwnj;మైన ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.&nbsp; ఆ మ&zwnj;ధ్య హీరోగా ఓ సినిమా చేయబోతున్నాడంటూ వార్త&zwnj;లు కూడా వ&zwnj;చ్చాయి. అయితే తాజాగా యాంక&zwnj;ర్ ప్ర&zwnj;దీప్ హీరోగా ఎంట్రీ ఇవ్వ&zwnj;బోతున్నాడ&zwnj;ని తెలిసింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2U3xiSS

Post a Comment

0 Comments