మచ్చ‌ట‌గా మూడో సీక్వెల్ లో నాగ్‌!!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/nagarjuna-in-raju-gari-gadhi-3.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />నాగార్జున&zwnj;, నాని క&zwnj;లిసి మ&zwnj;ల్టీస్టార&zwnj;ర్ గా న&zwnj;టించిన `దేవ&zwnj;దాస్` త&zwnj;ర్వాత నాగార్జున ఏ సినిమా చేయ&zwnj;లేదు. అయితే అతి త్వ&zwnj;ర&zwnj;లో రెండు సినిమాల&zwnj;ను సెట్స్ మీద&zwnj;కు ప&zwnj;నిలీ బిజీ బిజీగా ఉన్నాడు. ఒకటి&nbsp; మ&zwnj;న్మ&zwnj;థుడు-2 అయితే , `సోగ్గాడే చిన్నినాయ&zwnj;నా కి కొన&zwnj;సాగింపుగా రెండో సినిమా&nbsp; చేయ&zwnj;నున్నాడు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2JxcnDS

Post a Comment

0 Comments