వెంకీ మామ అతిథిగా `మ‌జిలీ`

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/venky-majili-pre-release-event.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />శివ నిర్వాణ ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో నాగ&zwnj;చైత&zwnj;న్య&zwnj;, స&zwnj;మంత జంట&zwnj;గా న&zwnj;టించిన చిత్రం మ&zwnj;జిలీ. పెళ్లి త&zwnj;ర్వాత వీరిద్ద&zwnj;రూ క&zwnj;లిసి నటిస్తున్న సినిమా కావ&zwnj;డంతో మ&zwnj;జిలీ పై మంచి అంచ&zwnj;నాలే ఉన్నాయి. దానికి తోడు ఇటీవ&zwnj;ల విడుద&zwnj;లైన టీజ&zwnj;ర్ కు మంచి రెస్పాన్స్ వ&zwnj;చ్చింది.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2THYvWV

Post a Comment

0 Comments