`ఆర్ ఆర్ ఆర్` లేటెస్ట్ అప్డేట్!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/RRR-latest-update.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:53px; margin:3px 2px; width:100px" />జ&zwnj;క్క&zwnj;న్న ద&zwnj;ర్శ&zwnj;క&zwnj;త్వంలో ఎన్టీఆర్ కొమరం భీం గా, రామ్ చ&zwnj;ర&zwnj;ణ్ అల్లూరి సీతారామ&zwnj;రాజుగా న&zwnj;టిస్తోన్న సంగ&zwnj;తి తెలిసిందే. ఈ మ&zwnj;ల్టీస్టార&zwnj;ర్ లో ఎన్టీఆర్ కు జోడీగా డైసీ ఎడ్గార్ జోన్స్, చ&zwnj;ర&zwnj;ణ్ కు జోడీగా అలియా భ&zwnj;ట్ న&zwnj;టిస్తోన్న విష&zwnj;యం కూడా ఇటీవ&zwnj;ల రాజ&zwnj;మౌళి ప్ర&zwnj;క&zwnj;టించిన విష&zwnj;యం కూడా తెలిసిందే.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2YzlhUX

Post a Comment

0 Comments