వెంకీకి నితిన్ హ్యాండ్ ఇచ్చాడా?

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/chandra-sekhar-yeleti-to-direct-nithin.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />క్వశ్చన్ మార్కు అవసరం లేదేమో... వెంకీకి నితిన్ హ్యాండ్ ఇచ్చినట్టే అనుకోవాలేమో! ఇక్కడ వెంకీ అంటే హీరో వెంకటేష్ కాదు. నాగశౌర్య హీరోగా నటించిన &#39;ఛలో&#39;తో దర్శకుడిగా పరిచయమైన వెంకీ కుడుముల. నితిన్ కోసం ఆల్మోస్ట్ ఏడాది నుంచి వెయిట్ చేస్తున్నాడీ దర్శకుడు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2HA293H

Post a Comment

0 Comments