ఆది 'పార్ట‌న‌ర్‌' హన్సిక కాదు

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/palak-lalwani-in-partner-movie.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:66px; margin:3px 2px; width:100px" />ఆది పినిశెట్టి, హన్సిక ఓ తమిళ సినిమా చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ ఫాంటసీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి &#39;పార్ట&zwnj;న&zwnj;ర్&zwnj;&#39; టైటిల్ ఖరారు చేశారు. అయితే... ఇక్కడో ట్విస్ట్ ఉంది. ఆది &#39;పార్ట&zwnj;న&zwnj;ర్&zwnj;&#39;గా హన్సిక నటించడం లేదు. అదేనండీ... ఆది పక్కన హీరోయిన్ గా హన్సిక నటించడం లేదు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Onoa6n

Post a Comment

0 Comments