పూరి-ఛార్మి `డ‌బుల్ ఇస్మార్ట్` !!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/charmi-and-puri-jagannadh(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />పూరీ జ&zwnj;గ&zwnj;న్నాథ్ డైరక్ష&zwnj;న్ లో ఎన&zwnj;ర్జిటిక్ హీరో రామ్ హీరోగా `ఇస్మార్ట్ శంక&zwnj;ర్` చిత్రం తెర&zwnj;కెక్కుతోన్న సంగ&zwnj;తి తెలిసిందే. ప్ర&zwnj;స్తుతం&nbsp; ఈసినిమా షూటింగ్ శ&zwnj;ర&zwnj;వేగంగా జ&zwnj;రుపుకుంటోంది. అయితే&nbsp; ఈసినిమాకు సంబంధించిన న్యూస్ ఒక&zwnj;టి సోష&zwnj;ల్ మీడియాలో సంద&zwnj;డి చేస్తోంది.&nbsp; ఒక ప&zwnj;క్క ఇస్మార్ట్ శంక&zwnj;ర్ షూటింగ్ జ&zwnj;రుగుతుండ&zwnj;గానే...ఈ సినిమా సీక్వెల్...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2NsDFtm

Post a Comment

0 Comments