ర‌వితేజ‌ను న‌మ్ముకున్న స్టార్ డైరెక్ట‌ర్!!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/ravi-teja(6).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:56px; margin:3px 2px; width:100px" />మాస్ సినిమాల&zwnj;ను తెర&zwnj;కెక్కించ&zwnj;డంలో స్టార్ డైర&zwnj;క్ట&zwnj;ర్ వి.వి.వినాయ&zwnj;క్ స్టైలే వేరు. టాప్ హీరోలంద&zwnj;రితోనూ ఆయ&zwnj;న వ&zwnj;ర్క్ చేసారు. మంచి స&zwnj;క్సెస్ లు కూడా అందుకున్నారు.&nbsp; మెగాస్టార్ రీ -ఎంట్రీ `ఖైదీ నెంబ&zwnj;ర్ 150` తర్వాత&nbsp; ఆయ&zwnj;న మేనల్లుగు సాయి ధ&zwnj;ర&zwnj;మ్ తేజ్ తో `ఇంటిలిజెంట్`&nbsp; సినిమా చేశాడు...</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2GOd0qc

Post a Comment

0 Comments