పుట్టిన రోజున బిగ్ స‌ర్ ప్రైజ్ ఇవ్వ‌నున్న ప్ర‌భాస్‌!!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Prabhas%20Wedding%20Announcement%20On%20Birthday(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:68px; margin:3px 2px; width:100px" />`బాహుబ&zwnj;లి` చిత్రంతో ఒక్క&zwnj;సారిగా అంత&zwnj;ర్జాతీయ స్థాయిలో&nbsp; ఫేమ&zwnj;స్స&zwnj;య్యాడు ప్ర&zwnj;భాస్&zwnj;. టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల&zwnj;ర్ అంటే ప్ర&zwnj;భాస్ అని చెప్పాలి.&nbsp; ప్ర&zwnj;భాస్ పెళ్లి ఎప్పుడు? ఏంటి? ఎవ&zwnj;రిని చేసుకుంటాడు?&nbsp; అంటూ&nbsp; ఇటు సినిమా ఇండస్ట్రీలో అటు ఆయ&zwnj;న అభిమానుల్లో ప&zwnj;లు సందేహాలు ఎప్ప&zwnj;డెప్ప&zwnj;టి నుంచో మెదులుతున్నాయి.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2PPHCII

Post a Comment

0 Comments