<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/Samantha%20about%2096%20remake(1).jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:75px; margin:3px 2px; width:100px" />‘ఏ మాయ చేసావె’లో సమంత హీరోయిన్‌, నాగచైతన్య హీరో. ఇదే సినిమా కథతో తమిళంలో శింబు హీరోగా, త్రిష హీరోయిన్‌గా ‘విన్నైతాండి వురువాయ’ టైటిల్‌తో దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ తెరకెక్కించారు. రెండు సినిమాలు విజయాలు సాధించాయి.</p>
from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2J5B4U1
0 Comments