మూడో పెళ్లితోనూ మోస‌పోయాను.. క‌న్నీళ్లు పెట్టుకున్న మంజుల కుమార్తె!

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/vanitha-vijaykumar-breaks-down.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />కొవిడ్&zwnj;-19 మ&zwnj;హ&zwnj;మ్మారి కాలంలో జ&zwnj;రిగిన పెళ్లిళ్ల&zwnj;లో ఎక్కువ&zwnj;గా అంద&zwnj;రి దృష్టినీ ఆక&zwnj;ర్షించింది వ&zwnj;నితా విజ&zwnj;య్&zwnj;కుమార్&zwnj;, పీట&zwnj;ర్ పాల్ పెళ్లి. త&zwnj;మిళ సీనియ&zwnj;ర్ యాక్ట&zwnj;ర్ విజ&zwnj;య్ కుమార్&zwnj;, అల&zwnj;నాటి గ్లామ&zwnj;ర్ హీరోయిన్ దివంగ&zwnj;త మంజుల దంప&zwnj;తుల ముగ్గురు కుమార్తెల్లో పెద్ద&zwnj;దైన&zwnj; వ&zwnj;నితకు రెండు విఫ&zwnj;ల వివాహ బంధాల త&zwnj;ర్వాత ఇది మూడో పెళ్లి. 2020 జూన్ 27న ఆమె డైరెక్ట&zwnj;ర్ పీట&zwnj;ర్ పాల్&zwnj;ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. మొద&zwnj;టి</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3johx1m

Post a Comment

0 Comments