అల్లు హీరోతో 'విజేత' దర్శకుడి వెబ్ సిరీస్?

<p style="text-align:center"><img alt="" src="/teluguoneUserFiles/img/Allu%20Sirish%20Next%20Movie%20With%20Rakesh%20Shashi.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" /></p> <p style="text-align:justify">చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమైన సినిమా &#39;విజేత&#39;. దీంతో దర్శకుడు రాకేష్ శశి మెగా కాంపౌండ్&zwnj;లో అడుగు పెట్టాడు. ఇప్పుడు మెగా ఫ్యామిలీలో మరో హీరోతో వెబ్ సిరీస్ చేయనున్నాడని టాక్. &#39;విజేత&#39; సినిమా భారీ సక్సెస్ ఏమీ సాధించలేదు. కానీ, అతడు తీసిన విధానం నచ్చిన మెగా కాంపౌండ్ అతడికి మరో అవకాశం ఇచ్చిందని సమాచారం.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3ir6bK4

Post a Comment

0 Comments