ఎస్పీ బాలు పరిస్థితి విషమమే!

<p style="text-align:justify"><img alt="" src="/teluguoneUserFiles/img/Balasubrahmanyam%20still%20critical.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్య పరిస్థితిలో ఏమార్పూ లేదు. ఇంకా విషమంగానే ఉన్నట్టు చెన్నై ఎం.జి.ఎం. హాస్పటల్&zwnj; వర్గాలు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్&zwnj; బులిటెన్&zwnj;లో పేర్కొన్నాయి. ఇప్పటికీ ఆయనకు వెంటిలేటర్&zwnj;పైనే చికిత్స అందిస్తున్నామని స్పష్టం చేశాయి. అనుభవజ్ఞులైన వైద్యులతో కూడిన నిపుణుల బృందం నిరంతరం ఎస్పీబీ ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోందని హాస్పటల్&zwnj; వర్గాలు తెలియజేశాయి. దాంతో అభిమానులు మరింత ఆందోళన చెందుతున్నారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/2Yfrs1y

Post a Comment

0 Comments