కేన్స‌ర్ ట్రీట్‌మెంట్ కోసం సంజ‌య్ ద‌త్ అమెరికా ఎందుకు వెళ్ల‌డం లేదంటే...

<p style="text-align: justify;"><img alt="" src="/teluguoneUserFiles/img/sanjay-dutt-took-second-opinion.jpg" style="border-style:solid; border-width:1px; float:left; height:70px; margin:3px 2px; width:100px" />ఊపిరితిత్తుల కేన్స&zwnj;ర్&zwnj;తో పోరాడుతున్న 61 సంవ&zwnj;త్స&zwnj;రాల సంజ&zwnj;య్ ద&zwnj;త్&zwnj;, చికిత్స కోసం అమెరికా వెళ్ల&zwnj;డం లేదు. ముంబైలోని లీలావ&zwnj;తి హాస్పిట&zwnj;ల్&zwnj;లో ప్ర&zwnj;స్తుతం ఆయ&zwnj;న చికిత్స పొందుతున్నాడు. సంజ&zwnj;య్ ఆరోగ్య స్థితికి సంబంధించి ఆ హాస్పిట&zwnj;ల్&zwnj;కు చెందిన డాక్ట&zwnj;ర్ జ&zwnj;లీల్ పార్క&zwnj;ర్ కొన్ని విష&zwnj;యాలు పంచుకున్నారు. ఇప్ప&zwnj;టికే అమెరికాలోని డాక్ట&zwnj;ర్ల&zwnj;ను సంజ&zwnj;య్ సంప్ర&zwnj;దించాడ&zwnj;నీ, ఆ త&zwnj;ర్వాతే విదేశాల&zwnj;కు వెళ్లాల&zwnj;నే నిర్ణ&zwnj;యాన్ని ఆయ&zwnj;న వాయిదా వేసుకున్నాడ&zwnj;నీ డాక్ట&zwnj;ర్ జ&zwnj;లీల్ తెలిపారు.</p>

from TMDB : TeluguOne Movie Database https://ift.tt/3iQOhk6

Post a Comment

0 Comments